నేపాల్‌లో నేడు కొలువుదీరనున్న ప్రధాని సుశీల కర్కి మంత్రివర్గం.

భారత్ న్యూస్ ఢిల్లీ….నేపాల్‌లో నేడు కొలువుదీరనున్న ప్రధాని సుశీల కర్కి మంత్రివర్గం.

తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై భారత్ ప్రకటన

నేపాల్ ప్రధాని సుశీలా కర్కి నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేసిన భారత్

ఇది శాంతి మరియు స్థిరత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపిన భారత్.