భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఈ నెల 23 నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ
దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు
ఇప్పటికే 50 లక్షల చీరలు తయారీ.. మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్
ఒక్కో చీర తయారీకి దాదాపు 800 రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.
