భారత్ న్యూస్ నెల్లూరు….ఏపీలో మరోసారి బార్ల లైసెన్స్ గడువు పెంపు
మరోసారి బార్ల లైసెన్స్ దరఖాస్తులకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం
సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటల వరకు గడువు
18న లాటరీ విధానంలో లైసెన్సులు మంజూరు

432 బార్లకు రీ-నోటిఫికేషన్ జారీ
ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ శాఖ..