ఫిజియోథెరపిస్టులకు శుభవార్త!

భారత్ న్యూస్ గుంటూరు…📰 ఫిజియోథెరపిస్టులకు శుభవార్త!

📌 DGHS స్పష్టత ఇచ్చారు – ముందుగా విడుదల చేసిన లేఖను ఉపసంహరించుకున్నారు

👉 ఫిజియోథెరపిస్టులు “Dr” prefix వాడకం విషయమై వచ్చిన గందరగోళానికి ముగింపు దిశగా ముందడుగు పడింది.

👉 09 సెప్టెంబర్ 2025న విడుదలైన లేఖలోని అంశాలు సరైన సమీక్ష లేకుండా వెలువడినందున, DGHS (Director General of Health Services) గారు ఆ లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు 10 సెప్టెంబర్ న కొత్త లేఖలో ప్రకటించారు.

✅ ఇది ఫిజియోథెరపిస్టుల కోసం ఒక పాజిటివ్ డెవలప్‌మెంట్.
✅ సమస్య ఇంకా చర్చ దశలో ఉన్నా, తుది నిర్ణయం తీసుకునే వరకు పూర్వ లేఖకు విలువ లేదని స్పష్టమైంది.