ఫోర్త్ సిటీ నుండి అమరావతికి నిర్మించే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు రూ.10 వేల కోట్ల అంచనా

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఫోర్త్ సిటీ నుండి అమరావతికి నిర్మించే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేకు రూ.10 వేల కోట్ల అంచనా

ఫోర్త్ సిటీ నుండి అమరావతికి నేరుగా చేరుకునేందుకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే

తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా అమరావతికి చేరుకుని, అక్కడి నుండి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే

ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి 211 కి.మీ కాగా బందర్ పోర్టుకు దాదాపు 297 కి.మీ పొడవునా 12 లేన్లతో నిర్మించాలనే యోచనలో కేంద్రాన్ని కోరిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు

ఈ ఎక్స్‌ప్రెస్ వే కోసం రూ.10 వేల కోట్ల ప్రాధమిక అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం..£.