భారత్ న్యూస్ విజయవాడ…భారత్-పాక్ మ్యాచ్‌పై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం
అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా, తాజాగా స్పందించిన ధర్మాసనం
‘అది కేవలం ఒక మ్యాచ్.. అలా జరగనివ్వండి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం

రద్దు చేయాల్సిన అవసరమేంటని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం