తెరుచుకున్న కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్టు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..తెరుచుకున్న కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్టు..

📍నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ప్రారంభమైన విమాన సేవలు.. వెల్లడించిన నేపాల్ పౌర విమానయాన ప్రతినిధులు