జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

భారత్ న్యూస్ నెల్లూరు…జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

జీఎస్డీపీ తొలి త్రైమాసికంలో రెండంకెల పురోగతి

గతేడాది కన్నా మెరుగైన ఫలితాలు – 10.50 శాతం వృద్ధి నమోదు

రూ.3,57,894 కోట్లకు చేరిన జీవీఏ విలువ

2025-26 తొలి త్రైమాసిక అంచనాలు సమర్పించిన రాష్ట్ర ప్రణాళిక శాఖ

సుస్థిర ఆర్ధిక వ్యవస్థ నిర్మాణానికి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం.