భారత్-నేపాల్ రైలు సర్వీసు నిరవధికంగా నిలిపివేత

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్-నేపాల్ రైలు సర్వీసు నిరవధికంగా నిలిపివేత

నేపాల్లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల మధ్య, భారత్-నేపాల్ మధ్య రైల్వే సేవలు నిరవధికంగా నిలిపివేశారు. భారత్-నేపాల్ రైలు సర్వీసులు నిలిచిపోయిన తర్వాత, ఇరు దేశాల సరిహద్దులోని జయనగర్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు నివేదికలు తెలిపాయి. SSB జవాన్లు స్టేషన్ నుంచి ఖాళీ చేశారు. అన్ని ద్వారాలను మూసేశారు….