భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖపట్నం :
వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీద ఉపరితల ఆవర్తనం..
విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
భారీ వర్షాలు పడే అవకాశం.. రాగల ఐదు రోజుల పాటు కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం
