భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఈరోజు అన్ని తొమ్మిది అంకెలే.. లక్కీ డే!
ఏ పని అయినా తొమ్మిదితో మొదలు పెడితే మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 9 అనేది ఎంతో శక్తివంతమైందని అంటారు. అయితే నేడు తొమ్మిదో తేదీ.. తొమ్మిదో నెల..(2025)సంవత్సరం కలిపితే తొమ్మిది. ఇక 9+9+9 మొత్తం 27… ఈ 27 సంఖ్యను కలిపినా మళ్లీ 9 వస్తుంది. మొత్తం తొమ్మిది అంకెతో ముడిపడిన రోజు అంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున వైరల్గా మారింది.
