సీఎం, మంత్రులు సినిమాల్లో నటించవచ్చు: హైకోర్టు

భారత్ న్యూస్ విశాఖపట్నం..సీఎం, మంత్రులు సినిమాల్లో నటించవచ్చు: హైకోర్టు

AndhraPradesh

సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

మాజీ CM, సినీ నటుడు NTR విషయంలోనే అప్పట్లో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేసింది.

‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో Dy,CM పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ IAS విజయ్ కుమార్ పిటిషన్ వేయగా జస్టిస్ వెంకట జ్యోతి ఈ విధంగా తీర్పునిచ్చారు.

ఈ నెల 15కు విచారణ వాయిదా వేశారు.