.భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రూప్1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు
గ్రూప్1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు
మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశం
రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని..
టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం
సాధ్యంకాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న కోర్టు
టీజీపీఎస్సీకి 8 నెలల డెడ్‌లైన్ విధించిన హైకోర్టు
8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయాలి..
లేదా మళ్లీ పరీక్షలైనా నిర్వహించాలన్న హైకోర్టు
