రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

భారత్ న్యూస్ ఢిల్లీ…..రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

రేపు జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు NDA, INDI కూటమి సిద్ధమవుతున్నాయి.

ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విపక్ష ఎంపీలకు ఇండి కూటమి మాక్ పోలింగ్ నిర్వహించనుంది.

దీనికి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరుకానున్నారు.

అటు AP మంత్రి నారా లోకేశ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

NDA అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతుగా తమ TDP ఎంపీలతో సమావేశం కానున్నారు.

మరోవైపు ఎన్నికకు BRS దూరంగా ఉండే అవకాశం ఉంది.