82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకురాలి అవార్డు అందుకున్న భారతీయ చిత్రనిర్మాత AnuparnaRoy

Reporter :

భారత్ న్యూస్ కర్నూల్….82వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకురాలి అవార్డు అందుకున్న భారతీయ చిత్రనిర్మాత AnuparnaRoy

ఒరిజోంటి విభాగంలో ఎంపికైనా ఏకైక భారతీయ చిత్రంగా Songs of Forgotten Trees

ఇది ముంబైలోని ఇద్దరు వలస మహిళల కథను ఆధారంగా రూపొందించిన చిత్రం