GST సంస్కరణలపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..GST సంస్కరణలపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు!

GST సంస్కరణలను ‘ప్రజల సంస్కరణ’గా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. జీఎస్ట రేట్ల కోతలను ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు చేరువ చేసేందుకు తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ఆమె చెప్పారు. ఇప్పుడు ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందని, వినియోగం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆమె అన్నారు….