భారత్ న్యూస్ రాజమండ్రి ….ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్లో వెన్నం జ్యోతిసురేఖ జోడికి రజతం
ఫైనల్ లో నెదర్లాండ్స్ జోడి చేతిలో 157-155 తేడాతో ఓటమి
హోరాహోరీగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్ పోరు

కేవలం రెండు పాయింట్ల తేడాతో స్వర్ణం కోల్పోయిన భారత్ జోడీ