భారత్ న్యూస్ గుంటూరు Ammiraju Udaya Shankar.sharma News Editor…….గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో పర్యటించిన వైద్య బృందం
తురకపాలెంలో మరణాలు సంభవిస్తున్న ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్టు గుర్తించాం
మురికి నీరు, మట్టి, పశు విసర్జిత పదార్థాలు కలయిక వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం

గ్రామంలోని 2500 మంది జనాభాలో 1200 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించాము
ఎనిమిది వందల కుటుంబాలకు గాను 400 ఇళ్లల్లో వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు..