IAS అధికారి శివశంకర్‌ను రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

భారత్ న్యూస్ విశాఖపట్నం..IAS అధికారి శివశంకర్‌ను రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ నుంచి ఐఏఎస్ శివశంకర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిలీవ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ

క్యాట్ ఉత్తర్వుల మేరకు శివశంకర్‌ను ఏపీకి కేటాయించిన డీవోపీటీ..