ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు

భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి :

ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు

ఏపీకి 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటం పెద్ద వరం

ఇప్పటికే ఏపీలో 6 పోర్టులు ఉన్నాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి

2046 నాటికి అన్ని పోర్టులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు.