FSలకు పోస్టింగులు.. సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

భారత్ న్యూస్ రాజమండ్రి …Ammiraju Udaya Shankar.sharma News Editor….FSలకు పోస్టింగులు.. సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

AP క్యాడర్-2023 బ్యాచ్ IFS అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కొల్లూరు వెంకట శ్రీకాంత్కు వెంకటగిరి సబ్ DFOగా, కొప్పుల బాలరాజుకు లక్కవరం సబ్ DFOగా, నీరజ్ హన్స్కు డోర్నాల సబ్ DFOగా, గరుడ్ సంకేత్ సునీల్క ప్రొద్దుటూర్ సబ్ DFOగా, బబితా కుమారికి గిద్దలూరు సబ్ DFOగా పోస్టింగులు ఇచ్చింది. వీరంతా CM చంద్రబాబు, Dy.CM పవన్ను మర్యాదపూర్వకంగా కలవగా వారు అభినందించారు….