ఐటీ కారిడార్లో ప్రజారవాణా సేవల విస్తరణ

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఐటీ కారిడార్లో ప్రజారవాణా సేవల విస్తరణ

ఐటీ సంస్థలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు

త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశంలో వెల్లడించిన TGSRTC ఎండీ వీసీ సజ్జనర్