భారత్ న్యూస్ మచిలీపట్నం……సహజంగా, మీటింగుల్లో మాకు పథకాలు రాలేదని ఆందోళన చేసే లబ్ధిదారులని చూసాం..
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, మాకు పథకాలు వస్తున్నాయి ధన్యవాదాలు అంటూ, ముఖ్యమంత్రిని ఆశీర్వదించే మహిళలని చూస్తున్నాం..
ఈ కృతజ్ఞత ఎందుకో తెలుసా ? తల్లికి వందనం కింద తన నలుగురు బిడ్డలకు కలిపి రూ.52 వేలు ఇచ్చిన చంద్రన్నతో తమ సంతోషాన్ని పంచుకుంది ఓ మహిళ.
రాజంపేట మీటింగ్ లో జరిగింది ఈ ఘటన..
