కాళేశ్వరంపై రేపు హైకోర్టులో విచారణ

.భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరంపై రేపు హైకోర్టులో విచారణ

కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన హరీశ్ రావు

లంచ్ మోషన్ పిటిషన్‌ను నిరాకరించిన హైకోర్టు

రేపు విచారణ చేపడతామని ప్రకటన