భారత్ న్యూస్ మంగళగిరి….రాజంపేట నియోజకవర్గం, బోయనపల్లిలో యడవల్లి సుమిత్రమ్మ ఇంటికి వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పింఛను అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో దోభీ ఘాట్‌ను సీఎం పరిశీలించి, రజకులతో మాట్లాడి కష్ట నష్టాలు తెలుసుకున్నారు.
