నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేశారు(VIDEO)

భారత్ న్యూస్ ఢిల్లీ…..నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేశారు(VIDEO)

నడిరోడ్డుపై కత్తితో హల్చల్ చేసిన గురుప్రీత్ సింగ్(35) అనే వ్యక్తిని అమెరికా లాస్ ఏంజెలిస్ పోలీసులు కాల్చి చంపేశారు. అతను కత్తితో రోడ్లపై గట్కా (సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్) ప్రదర్శిస్తూ.. అక్కడి వారిని భయపెట్టాడు. తర్వాత కారును ప్రమాదకరంగా నడిపాడు. పోలీసులు అతడిని అదుపు చేయాలని చూడగా.. వారి కారుపైకి కత్తితో దూసుకెళ్లాడు.

ఆత్మరక్షణలో భాగంగానే గురుప్రీత్ ను కాల్చినట్లు పోలీసులు తెలిపారు.