పరమసముద్రంలో బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన ముఖ్యమంత్రి

భారత్ న్యూస్ రాజమండ్రి Ammiraju Udaya Shankar.sharma News Editor…..పరమసముద్రంలో బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన ముఖ్యమంత్రి

చంద్రబాబు, ముఖ్యమంత్రి

కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయి.

కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోంది.

నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు.. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు నన్ను ఆదరించారు.

కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను.. నా ఆనందం మాటల్లో చెప్పలేను.. నా సంకల్పం నిజమైంది.