వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ తో సరికొత్త మోసాలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ తో సరికొత్త మోసాలు

సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.

వాట్సాప్‌లో ‘స్క్రీన్ షేరింగ్’ ఫీచర్‌తో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలంగాణ పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

ప్రముఖ కంపెనీల కస్టమర్ కేర్ లేదా బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు.

ఖాతాలో సమస్య ఉందని
వాట్సాప్‌లో స్క్రీన్ షేర్ చేయాలని కోరతారు.

స్క్రీన్ షేర్ చేస్తే ఫోన్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లినట్లే. ఆర్థిక లావాదేవీలు గమినిస్తూ ఖాతాలు చేస్తారు