రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల

.భారత్ న్యూస్ హైదరాబాద్….రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల
నేపథ్యంలో సభ నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్
గుత్తా సుఖేందర్ రెడ్డి, తదితరులు..