భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు బాషా దినోత్సవం సందర్బంగా పాన్ ఇండియా సోసియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు కిర్తి పురస్కారాలు పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మీర్పేట్ సీనియర్ నాయకురాలు ఏనుముల పద్మ గారికి మరియు చిట్యాల వాసి సరస్వతి గారికి బండారు దత్తత్రయ గారు మరియు సముద్రాల వేణు గోపాల్ చారి గారి చేతుల మీదగా కిర్తి పురస్కారాని అందజేశారు.
