విశాఖలో 6 బిలియన్ డాలర్లతో గూగుల్ డేటా సెంటర్

భారత్ న్యూస్ విశాఖపట్నం..

విశాఖలో 6 బిలియన్ డాలర్లతో గూగుల్ డేటా సెంటర్ 

ఏర్పాటుపై వెలువడిన అధికారిక ప్రకటన.

నగరంలో 6 బిలియన్ డాలర్లతో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్.

ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ గా నిలువబోతోంది…