భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…బ్రేకింగ్:
నేడు ఎడ్లంక గ్రామాన్ని సందర్శించనున్న సెంట్రల్ వాటర్ కమిషన్..
కృష్ణా వరదల ఉదృతికి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్న కోత..
ఎడ్లంక గ్రామ కోతపై హోమ్ మంత్రి అనితను, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ ప్రకాశ్ జైన్ ను కలసి సమస్యను వివరించిన తెలుగుదేశం నేత బొబ్బా గోవర్ధన్..
తక్షణం స్పందించిన హోమ్ మంత్రి నివేదిక గ్రామంలో పరిస్థితుల అధ్యయనం ప్రారంభించిన జిల్లా యంత్రాంగం..
కోత నివారణపై అధ్యయనం చేసేందుకు ఈ సాయంత్రం ఎడ్లంక రానున్న సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు..
