వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్

భారత్ న్యూస్ ఢిల్లీ…..వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్.. వీధి వ్యాపారులు మరియు చిరు వ్యాపారులకు రుణాలను అందించే PM స్వనిధి పథకాన్ని మార్చ్ 2030 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం.

📍మొదటి ఏడాది ఇచ్చే రుణాన్ని పదివేల నుంచి 15 వేలకు, రెండో ఏడాది అమౌంటును 25 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం.