భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..కామారెడ్డిని ముంచేసిన భారీ వర్షాలు, వరదలు
ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిన నీరు.. ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో జనం
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్
WhatsApp us