భారత్ న్యూస్ ఢిల్లీ…..సెల్యూట్.. ప్రాణాలకు తెగించి కాపాడారు
📍పంజాబ్లో వరదల్లో చిక్కుకున్న 22 మంది CRPF జవాన్లు, ముగ్గురు సివిలియన్లను కాపాడేందుకు ఆర్మీ డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.
మాధోపూర్ వరద ఉప్పొంగడంతో వారంతా ఓ భవనంపైకి చేరారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లో సైనికులు బిల్డింగ్ పైవరకు వెళ్లి వారందరినీ సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. తర్వాత కాసేపటికే ఆ భవనం వరద ఉద్ధృతికి కూలిపోయింది, కాస్త ఆలస్య మయ్యుంటే వారంతా కొట్టుకుపోయేవారు.
