ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

📍ఉత్తర,దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.

కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.