భారత్ న్యూస్ మంగళగిరి …Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.
📍పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న
ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులు, సూపర్వైజర్ కేడర్ వరకు అర్హులైన దాదాపు 3వేల మందికి పదోన్నతులు లభించనున్నాయి.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, రవావాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డికి ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు.