భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు జాతికి అంకితం
ముఖ్య అతిథిగా పాల్గొని రెండు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హిమగిరి, ఉదయగిరి యుద్ధనౌకలు
ఇండో పసిఫిక్, చైనా సరిహద్దులలో వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్ట్ పనులలో భాగంగా.. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో నౌకలను నిర్మించిన రక్షణ శాఖ