భారత్ న్యూస్ ఢిల్లీ…..రేపటి నుంచే అమలులోకి డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన కొత్త టారిఫ్‌లు
ఈ మేరకు భారత్‌కు నోటీసులు జారీ చేసిన అమెరికా
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై భారీ సుంకాలు విధించిన ట్రంప్

మరికొద్ది గంటల్లోనే అమలులోకి రానున్న ట్రంప్ విధించిన అదనపు సుంకాలు
ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీకి అధికారికంగా నోటీసులు జారీ..