ఎన్టీఆర్ జిల్లా నందిగామ,పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ నరేష్

పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ నరేష్

భారత్ న్యూస్ మంగళగిరి …Ammiraju Udaya Shankar.sharma News Editor….ఎన్టీఆర్ జిల్లా నందిగామ

పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ నరేష్

చందర్లపాడు బస్టాండ్ నుండి రథం సెంటర్ వరకు పండ్ల వ్యాపారులు రోడ్డుకు అడ్డంగా తోపుడు బండ్లు వ్యాపారాలు చేస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది రోడ్డుపైన తోపుడు బండ్లు పెట్టి వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్సై నరేష్

ట్రాఫిక్ నియంత్రణ కోసం కఠిన చర్యలు తప్పువని హెచ్చరించిన ఎస్ఐ నరేష్

పండ్ల వ్యాపారాలు వారికి కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు నిర్వహించాలి రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తామని ఆయన తెలిపారు