ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి…

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి…

నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ నిలయంగా నిలిచింది

2034కి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారుతుంది

2047కి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ మారుతుంది

ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన 60 సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి

హైదరాబాద్‌ను ప్రత్యేక ఎకో సిస్టమ్ కలిగిన నగరంగా తీర్చిదిద్దుతున్నాము – సీఎం రేవంత్ రెడ్డి…..