టీం ఇండియా అఫిషియల్ స్పాన్సర్ షిప్ నుండి తప్పుకున్న డ్రీమ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..టీం ఇండియా అఫిషియల్ స్పాన్సర్ షిప్ నుండి తప్పుకున్న డ్రీమ్ 11

ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహణపై పార్లమెంట్‌లో తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల టీం ఇండియా స్పాన్సర్ షిప్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన డ్రీమ్ 11

ఆసియా కప్ కు ముందు డ్రీమ్ 11 తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ వేటలో పడిన బీసీసీఐ….