భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..మల్కాజిగిరి డీసీపీ పద్మజా రెడ్డి
భర్త భార్యను చంపాడు… కానీ అతి కిరాతకంగా చంపాడు
స్వాతి, మహేంద్ రెడ్డి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు
పెళ్లి అయిన తర్వాత ఇద్దరు మధ్య నాలుగు సార్లు గొడవలు జరిగాయి.
ఒక సంవత్సరం క్రితం అమ్మాయి కి అబార్షన్ చేయించాడు
మళ్ళీ గర్భవతి అయింది…..
మెడికల్ చెకప్ తర్వాత ఇంటకి వెళ్తా అనగానే గొడవ పెట్టీ ఆమెను కొట్టాడు.
నిన్న ఉదయం బయటకు వెళ్లి సాయ0త్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు
ఆ తర్వాత ఆమెను కొట్టగా కళ్ళు తిరిగి కోమాలో పోయింది. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు
బాడీ పార్ట్స్ అన్ని కోసేసి మూసి నదిలో పడేశాడు.
మూడు సార్లు మూసి వద్దకు వెళ్లి శరీర భాగాలు పడేసాడు
ఆ తర్వాత తన భార్య కనబడటం లేదని మహేందర్ తన చెల్లికి ఇదే విషయాన్ని చెప్పాడు.
మహేందర్ చెల్లి భర్త నరేందర్ రెడ్డి కి అనుమానం కలిగి మిస్సింగ్ కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మహేందర్ బంధువు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మహేందర్ రెడ్డి నీ అరెస్ట్ చేశాం
ఘటన జరిగిన స్థలంలో పలు ఆధారాలు సేకరించడo జరిగింది
స్వాతి బాడినా లేదా ఇతర మరో మహిళ అని నిర్ధారనికి
డిఎన్ఎ టెస్ట్ నిర్వహిస్తాం.

గతంలో గొడవలు విషయంలో వికారాబాద్ సొంత గ్రామంలో పోలీస్ కేసు నమోదు అయింది…
పెద్దల సమక్షంలో గొడవ రాజీ కుదిరింది …. ఆపై హైదరాబాద్ కు వచ్చారు
మహేందర్ రెడ్డి రాపిడో డ్రైవర్ గా పని చేస్తున్నాడు
గతంలో అమ్మాయి కాల్ సెంటర్లో పనిచేసేది…. తరచుగా ఫోన్ మాట్లాడుతుంటే అనుమానం వ్యక్తం చేశాడు
కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం ..