మేడిపల్లి హత్యకేసులో సంచలన విషయాలు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..మేడిపల్లి హత్యకేసులో సంచలన విషయాలు.

మొదటిసారి భార్య గర్భం తీయించిన భర్త మహేందర్‌రెడ్డి.

ఓ కాల్‌ సెంటర్‌లో పనిచేస్తోన్న భార్య స్వాతి. మహేందర్‌రెడ్డి, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు.

మహేందర్‌రెడ్డి క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

గతంలో వికారాబాద్‌లో 498A కేసు కూడా నమోదైంది.

ఈ నెల 22న కూడా గొడవపడ్డారు. స్వాతి గర్భవతి, మెడికల్‌ చెకప్‌కి తీసుకెళ్లమని అడిగింది.

ఈ విషయంలోనే మొదలై గొడవ పెద్దగా అయ్యింది. స్వాతిని హత్య చేయాలని ప్లాన్‌ చేశాడు.

బోడుప్పల్‌లో ఒక హాక్సాబ్లేడ్ కొన్నాడు. బాడీని ఒక్కసారి తరలించడం వీలుకాక ముక్కలుగా చేశాడు.

తల, కాళ్లు, చేతులు వేర్వేరు కవర్లలో చుట్టి శరీర భాగాలను పడేశాడు. మూడుసార్లు మూసీకి వెళ్లి వచ్చిన తర్వాత చెల్లికి కాల్‌ చేశాడు.

డీసీపీ పద్మజ…..