ఏపీలో వారందరికి శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు

భారత్ న్యూస్ మంగళగిరి ….ఏపీలో వారందరికి శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు

దివ్యాంగుల పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

18 ఏళ్లలోపు మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు పింఛన్లు కొనసాగుతాయని, నోటీసులు నిలిపివేయాలని ఆదేశించిన ప్రభుత్వం

ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున పింఛన్లు కొనసాగుతాయి

40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న 60 ఏళ్లు పైబడిన వారిని వృద్ధుల జాబితాలోకి మార్చి రూ.4 వేల పింఛన్ ఇవ్వనున్నారు

అర్హతఉండి పింఛను రద్దయితే అప్పీలు చేసుకోవచ్చని
తెలిపిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్