రేపటి నుండి హై అలర్ట్ (అల్పపీడన హెచ్చరిక)

భారత్ న్యూస్ రాజమండ్రి ….రేపటి నుండి హై అలర్ట్ (అల్పపీడన హెచ్చరిక)

🌨️ఆగస్టు 25 నుండి 29 వరకు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అరకు, పరవతిపురం మరియు అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి