భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఫ్రీ బస్సులో గొడవ చేసిన మహిళలపై కేసు నమోదు ఇకపై ఫ్రీ బస్సు లో గొడవలు చేసే మహిళల పై వారి ఆధార్ నెంబర్ ఆధారంగా ఫ్రీ బస్సు రాయితీ నుంచి వారిని తొలగించాలని కోరుకున్నా తోటి ప్రయాణికులు
ఇటీవల విజయవాడ-జగ్గయ్యపేట బస్సులో సీటు కోసం జట్టుపట్టుకొని కొట్టుకున్న మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో డ్రైవర్ బస్సును నేరుగా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
BNS సెక్షన్ 3, 126(2)– బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించడం, 115(2)- ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, 351(2)- పబ్లిక్ న్యూసెన్స్ కింద వారిపై పోలీసులు కేసు పెట్టారు…
