ఏపీ లొ పెన్షన్ల పై తాజా అప్డేట్ :

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ లొ పెన్షన్ల పై తాజా అప్డేట్ :

సదరం సర్టిఫికేట్ లో 40% కంటే ఎక్కువ ఉండి Temporary disability అని ఉన్న వారికి Pension Cancellation Notice లను SS పెన్షన్ పోర్టల్ WEA వారి లాగిన్ లో Remove చేయడం జరిగినది.

వీరి యొక్క పెన్షన్ యధావిధిగా కొనసాగుతుంది. అయితే అసలు సదరం సర్టిఫికేట్ జెనరేట్ కాని వారికి మాత్రం పెన్షన్ రద్దు అవుతుంది.

అలాగే పెన్షన్ రకం మార్పు చేసిన వారికి కూడా కొత్తగా మార్పు చేసిన పెన్షన్ రకాన్ని బట్టి వారికి అమౌంట్ వస్తుంది.

పెన్షన్ రద్దు అయిన వారిలో ఎవరైనా Widow పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి ఎంపీడీఓ లాగిన్ లో అప్పీల్ తర్వాత ఆప్షన్ ద్వారా మార్పు చేస్తారు.