.భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన చంద్రబాబు నాయుడు
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము.. ఆయనే దానికి సరైన అభ్యర్థి – సీఎం చంద్రబాబు నాయుడు
