భారత్ న్యూస్ అనంతపురం….రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే ఇస్తున్న పెన్షన్ ను వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 21 రకాల వైకల్యాలను గుర్తించి 66,36,000 మంది దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ఏడాదిలోపే 4,15,000 మందిని అనర్హులంటూ కోత పెట్టింది. దివ్యాంగులకు ఎప్పటి లాగే ఫెన్షన్లు ఇవ్వని నేపథ్యంలో వారి తరఫున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
-అనంత వెంకటరామిరెడ్డి గారు, అనంతపురం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
